ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న  ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణిశ్రీకాంత్ రాజు

Jan 6, 2025 - 20:32
 0  30
ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న  ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణిశ్రీకాంత్ రాజు

నూతనకల్ 06 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని పెద్దనమేల గ్రామానికి చెందిన  జిట్టా బాలకృష్ణా రెడ్డి అనుచరుడు రాజేష్ ఇరుముడి కార్యక్రమానికి హైదరాబాద్ దిల్స్కు నగర్. అయ్యప్ప స్వామి గుడిలో రాజేష్ ఆహ్వానం మేరకు ఇరుముడి కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఉద్యమకారులు,ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ డాక్టర్.తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజు
పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333