అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ 

Jul 16, 2024 - 19:18
 0  8
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ 

 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు రూ.2 లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్లో జరిగిన 'అమ్మ మాట - అంగన్వాడి బాట' కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333