సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యపేట, 17 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, ఛివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ళ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, మాజీ జెడ్పిటిసి రాజేష్ నాయక్, డీసీసీ మాజీ కార్యదర్శి అయూబ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, నాగేల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.