శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
ప్రతి నామమునకు ముందు "ఓం"ను చివర "నమః" కలిపి చదువవలెను
మహాకాలాయ శృంగారిణే
మహాబలాయ విఘ్నరాజాయ హేరంబాయ విఘ్నేశ్వరాయ లంబజతరాయ ద్వైమాతురాయ హ్రస్వగ్రీవాయ 20 ద్విముఖాయ |ప్రథమాయ ప్రాజ్ఞాయ ప్రమోదాయ మోదకప్రియాయ సుప్రదీప్తాయ 10 విఘ్నకర్తే విఘ్నహంత్రే సురాధ్యక్షాయ విశ్వనేత్రే సురారిఘ్నాయ విరాట్పతయే మహాగణపతయే శ్రీపతయే
గణాధ్యక్షాయ ప్రముకాయ సుముఖాయ కృతినే సుఖనిధయే మాన్యాయ | వాక్పతయే 30 |సర్వోపాస్యాయ
ఆశ్రితవత్సలాయ శివప్రియాయ శీఘ్రకారిణే శాశ్వతాయ బల్వాన్వితాయ బలోద్ధతాయ భక్తనిధయే భావగమ్యాయ భవాత్మజాయ 40 అగ్రగామినే మంత్రకృతే చామీకర ప్రభాయ సర్వాయ
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళె
25 సర్వకర్తే
సర్వనేత్రే పార్వతీనందనాయ వటవే ప్రభవే కాంతిమతే ధృతిమతే కామినే మహావీరాయ మంత్రిణే మంగళసుస్వరాయ సభ్యై ప్రమదాయ
సర్వసిద్ధిప్రదాయ గంగామతాయ సర్వసిద్ధయే గణాధీశాయ 70 పంచహస్తాయ 50 గంభీరనినదాయ కుంజరాసురభంజనాయ అక్రాంతపదచిత్ప్రభవే అభీష్టవరదాయ మంగళప్రదాయ అవ్యక్తరూపాయ కపిత్థఫలప్రియాయ పురాణపురుషాయ బ్రహ్మచారిణే పూస్తే 80 బ్రహ్మరూపిణే 60 పుష్కరోత్తిష్తవారణాయ మహోదరాయ అగ్రగణ్యాయ మదోత్కటాయ అగ్రపూజ్యాయ అపాకృతపరాక్రమాయ సత్యధర్మిణే
జ్యాయసే యక్షకిన్నెర సేవితాయ పరస్మే కుమారగురవే జ్యోతిషే
సరసాంబునిధయే మహేశాయ విశదాంగాయ90 మణికింకిణిమేఖలాయ సమస్తదేవతామూర్తయే సహిష్ణవే బ్రహ్మవిద్యాది దానభువే دیده విష్ణుప్రియాయ భక్తజీవితాయ జితమన్మధాయ ఐశ్వర్యకారణాయ సతతోత్థతాయ100 విష్వగతే విశ్వరక్షావిధానకృతే కళ్యాణగురవే ఉన్మత్తవేషాయ పరజయినే సమస్త జగదాధారాయ సర్వైశ్వర్యప్రదాయ
శ్రీ వినాయకాయ 108 గజాననాయ