వ్యవసాయ శాఖ కార్యాలయం మూత.
జోగులాంబ గద్వాల 18 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలం పరిధిలోని 14 గ్రామాల ప్రజలు ఖరీఫ్ సీజన్ ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు మరియు పలు సమస్యలపై కొరకై ఇటిక్యాల వ్యవసాయ కార్యాలయానికి వచ్చి కొంతమంది రైతులు ఇటికాల వ్యవసాయ శాఖ కార్యాలయం మూత ఉండడంతో నిరాశ గురవుతున్నారు.
వ్యవసాయ శాఖకార్యాలయం అటెండర్ ఉన్నట్ట లేక ఉండినా కూడా గైరజారుగా ఉన్నారా.? అని రైతుల నుంచి విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.
ఉంటే ఎందుకు కార్యాలయం వ్యవసాయ శాఖ మూతపడి ఉందని మండలంలోని ప్రజల నుంచి గుసగుసలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొనికార్యాలయం తెరిచి ఉండేటట్లు చూడాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.