రెండు వైపులా ఎర్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్ డాక్టర్"దండే రాము

Nov 29, 2025 - 20:04
Nov 29, 2025 - 20:06
 0  12
రెండు వైపులా ఎర్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్ డాక్టర్"దండే రాము

 మద్దిరాల29 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కొడిశాల వీరయ్య వయసు 70 సంవత్సరాలు తండ్రి మల్సూర్ 13–11–2025న విపరీతంగా కడుపు నొప్పితో బాగా బాధపడుతుంటే భరించలేని పరిస్థితిలో హైదరాబాద్ రామంతపూర్ నుండి రామ్ నగర్ లోని సౌమ్య హాస్పిటల్ కు తీసుకెళ్లారు. విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ దండె రాము ఆధ్వర్యంలో రెండు వైపులా ఎర్ని ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణాలను కాపాడిన డాక్టర్లకు పేషెంట్ తరపున ఉన్న బంధుమిత్రులు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు. కొడిశాల సైదులు లక్ష్మి, కొడిశాలఉప్పలయ్య సునీత,అల్లుడు కూతురు వంగూరి ఎల్లయ్య పుష్ప అందుబాటులో ఉండి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకోవడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333