మృతురాలు మల్లమ్మకు నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ 

Jan 31, 2026 - 19:43
 0  3
మృతురాలు మల్లమ్మకు నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ 

శాలిగౌరారం 31 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామంలో వెల్మకంటి యాదయ్య,సత్తయ్య మాతృమూర్తి వెల్మకంటి మల్లమ్మ శనివారం రోజు మృతి చెందడం జరిగింది.వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల ఉపేందర్,మాజీ సర్పంచ్ ననుబోతు అంజయ్య,గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోక సాయికుమార్,గ్రామశాఖ బీజేపీ అధ్యక్షుడు వెల్మకంటి కిష్టయ్య,వార్డు మెంబర్లు వెంపటి సైదులు,వెల్మకంటి శంకరమ్మ,నిమ్మనగోటి రామనర్సమ్మ, యాదయ్య,వెల్మకంటి యాదయ్య,కోక చంద్రశేఖర్,పనికెర దివ్య సైదులు,మాజీ వార్డు మెంబర్ ముత్యాల శంబులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వెల్మకంటి సత్యం,గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వెల్మకంటి ఎల్లయ్య,మాదు రాములు,కోక సందీప్, గ్రామస్తులు,కులస్తులు,బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333