మృతురాలు నర్సమ్మకు నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్

Feb 3, 2026 - 22:45
Feb 3, 2026 - 23:00
 0  56
మృతురాలు నర్సమ్మకు నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్

శాలిగౌరారం 03 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామంలో ముత్యాల నర్సమ్మ మంగళవారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ అక్కడికి చేరుకొని మృతురాలు ముత్యాల నర్సమ్మ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్, నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల ఉపేందర్,మాజీ సర్పంచ్ ననుబోతు అంజయ్య,గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోక సాయి కుమార్,గ్రామవార్డు మెంబర్లు ఎల్మకంటి యాదయ్య,కోక రేణుక రవి,ఎల్మకంటి శంకరమ్మ,నిమ్మనగోటి యాదయ్య,కోక చంద్రశేఖర్,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్మకంటి సత్యం గౌడ్,గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎల్మకంటి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్మకంటి రామచంద్రు,ఎల్మకంటి నర్సయ్య,ఎల్మకంటి వెంకన్న,ముత్యాల పర్వతాలు, ఎస్.కె మౌలానా,గ్రామస్తులు కులస్తు తదితరులు పాల్గొన్నారు.