మహాత్మా గాంధీ*గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన నివాళులర్పించిన లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కే పి భాస్కర్ రావు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి: *మహాత్మగాంధీ* గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ పైపుల రోడ్డు లో గల గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగినది.
తదుపరి వాంబే కాలనీలో గల *మాతృదేవోభవ వృద్ధాశ్రమం* నందు వయోవృద్ధులకు *అల్పాహారము* ఇవ్వటం జరిగినది.
ఈ కార్యక్రమంలో
క్లబ్ ప్రెసిడెంట్ కె.వి భాస్కరరావు,
సెక్రటరీ చందలూరి శ్రీనివాసరావు,
కోశాధికారి యక్కల మల్లికార్జునరావు,
వ్యవస్థాపక అధ్యక్షులు కే వి సుబ్బారావు,
కోళ్ల వెంకట హనుమంతరావు ,
ఇమ్మడి శెట్టి నాగేశ్వరావు, శనగపల్లి స్వామి గార్లు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగినది