**నేలకొండపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న""మంత్రి పొంగిలేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, గౌరవ మంత్రివర్యులుశ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి, క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి , దయాకర్ రెడ్డి గారి, చేతుల మీదుగా CM రిలీఫ్ ఫండ్ ,చెక్కులు పంపిణీ చేయుట జరిగింది,కార్యక్రమానికి, నేల కొండపల్లి మండల, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనుట జరిగింది, నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ , వెన్న పూసల సీతారాములు, శాఖమూరి రమేష్, నెల్లూరు భద్రయ్య, కుక్కల హనుమంతరావు, నేలకొండపల్లి మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రే గూరి వాసవి, మావిడి వెంకన్న, వంగవీటి నాగేశ్వరరావు, బొడ్డు బొందయ్య, బచ్చలకూరి నాగరాజు, మైసా శంకర్, రాయపూడి నవీన్, లక్కం ఏడుకొండలు, కైలాసపు వెంకటేష్, చిట్టెం శెట్టి వెంకటేష్, కోటేశ్వరరావు, రామ్ భాస్కర్, కడియాల నరేష్, వివిధ గ్రామాల ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది,????????