**నేలకొండపల్లిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చీర సారే కార్యక్రమం""వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఆధ్వర్యంలో*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి రావెళ్ళ : వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ ఆదేశాల ప్రకారం శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి చీర సారె కార్యక్రమం ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి 1300ల క్లబ్లకు 1300 చీరలు పంపించారు మన నేలకొండపల్లి రీజియన్కు పంపించినటువంటి11 చీరలు అమ్మవారికి పూలు పండ్లు వడి బియ్యం కార్యక్రమం ముఖ్యఅతిథిడిస్టిక్ వి 106 ఏ గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు గారి దంపతులు విశిష్ట అతిథి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రేగురి హనుమంతరావు దంపతులు రీజియన్ వన్ అండ్ టు రీజియన్ చైర్ పర్సన్స్ తెల్లాకుల అశోక్ కొత్త రమేష్ నేలకొండపల్లిలో ఉన్నటువంటి ఆల్ క్లబ్స్ ఆధ్వర్యంలో నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయమునకు వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి చీరలు పూలు పండ్లు ఒడి బియ్యం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగినది ఆ తదుపరి పూజారులు వేదమంత్రాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని సకాలంలో ప్రకృతి సహకరించి పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు నెలకొండపల్లిలో ఏదైనా ఒక పర్మినెంట్ ప్రాజెక్టు చేయాలని జిల్లా గవర్నర్ గారు అధ్యక్షులకు సూచించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఆఫీసర్స్ రేగూరివాసవి, తెల్లాకుల జయశ్రీ, అత్తులూరి నాగలక్ష్మి, బో నగిరి యుగంధర్, బూ ర్లే యాలాద్రి నరసింహారావు ఆర్య వైశ్య సంగం మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ వాసవి భవన్ అధ్యక్షులు మాటూరి సుబ్రహ్మణ్యం వాసవి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు, బో నగిరి రామసేసయ్య, మేళ్లచెరువు సర్వేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, కొత్త నవ్య, కొత్త శారదా దేవి, ఓరుగంటి వరలక్ష్మి, గుండా అంజయ్య, వరగాని లక్ష్మీనారాయణ క్లబ్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు