జయహో రథసారథి
మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో జయహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వాసు యేలేటి గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు రావూరి సుబ్బారావు గారి సూచనల మేరకు వెల్లటూరు గ్రామంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేళ్లచెరువు మండలం ఇంచార్జ్ శేషు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మేడే వేడుకలు జరుపుకోవాలని అన్నారు. డ్రైవర్లంతా ఏకమై ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని మాట్లాడారు. వెల్లటూరు యూనియన్ అధ్యక్షులు గుంటి రవి గారు మాట్లాడుతూ అంతా ఏకమై ఇంకా యూనియన్ ని ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వెల్లటూరు జయహో రథసారథి యూనియన్ డ్రైవర్స్ జాయింట్ సెక్రెటరీ కీర్తి శీను, కోశాధికారి దాసు వీరబాబు , ఉపకోషధికారి కోశాధికారి కొమ్ము శ్రీకాంత్, ఎస్ తిరపయ్య, జి అంజి, కే నరసింహారావు, పి ఆదినారాయణ, కే గోపి, ఏ నాగ రాజు, యు గోపి, పి తిరుమలి, జి హుస్సేన్, తిరుమలి, టి శ్రీకాంత్, గ్రామీణ వైద్యులు ఆర్ నాగరాజు గారు, మహాసిమెంట్ ఎంప్లై దసరా గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.