గణనాథుని లడ్డు గ్రహీత చిక్కు చంద్రమోహన్

Sep 16, 2024 - 18:59
Sep 16, 2024 - 19:01
 0  37
గణనాథుని లడ్డు గ్రహీత చిక్కు చంద్రమోహన్

ఎల్బీనగర్ నియోజకవర్గం:17 సెప్టెంబర్ 24 మంగళవారం తెలంగాణ వార్త రిపోర్టర్: శ్రీ లక్ష్మీ కాంప్లెక్స్ వైట్ హౌస్ లో 2,90,115/- లకు లడ్డు విజేత చంద్రమోహన్* ఎల్బీనగర్:15 సెప్టెంబర్ 24 సోమవారం తెలంగాణ వార్త రిపోర్టర్: కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ జువెలరీస్ షాపింగ్ కాంప్లెక్స్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలం పాటలో కాంప్లెక్స్ యజమాని చెక్క చంద్రమోహన్ 2,90 115 /-రూపాయలకు లడ్డు దక్కించుకోవడం అదృష్టంగా ఉందని తెలిపారు. లడ్డుబాటలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

RAVIKUMAR LB NAGAR REPORTER