**కోతకుత్తూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల*

Apr 7, 2025 - 11:39
Apr 7, 2025 - 18:57
 0  8
**కోతకుత్తూరులో వరి ధాన్యం కొనుగోలు  కేంద్రాన్ని ప్రారంభించిన""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి: కొత్తకోత్తూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభించిన నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు గారు ఈ కార్యక్రమం లో గ్రామ రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State