ఐకెపి కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్

తిరుమలగిరి 06 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహన్ పరిశీలించడం జరిగింది తేమశాతం నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని మిల్లుకు పంపిన 24 గంటల లోపు ట్రక్ చిట్ తెచ్చి ట్యాబ్ ఎంట్రీ చేయగలరని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు తాసిల్దార్ బి.హరి ప్రసాద్ నాయబ్ తాసిల్దార్ ఎస్ కే జాన్ మహమ్మద్ సివిల్ సప్లై డి.టీ పాల్గొన్నారు.