అభిమానుల మధ్య ఘనంగా జానన్న జన్మదిన వేడుకలు

Sep 28, 2024 - 12:53
Sep 28, 2024 - 16:59
 0  57
అభిమానుల మధ్య ఘనంగా జానన్న  జన్మదిన వేడుకలు

అభిమానుల మధ్య ఘనంగా జానన్న పుట్టినరోజు వేడుకలు సూర్యాపేట నియోజకవర్గం.ఘనంగా వట్టె జానయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సూర్యాపేట పట్టణ పరిధిలోని జనగాం X రోడ్ బైపాస్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ D.C.M.S చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వట్టే గణేష్ యాదవ్. గంధ మల్ల వెంకన్న, రాజు, మీర్ అక్బర్, కుంభo నాగరాజు, శ్రీకాంత్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223