రైతులకు శుభవార్త 10 పత్తి గింజల ప్యాకెట్లు ఉచితం

Jun 14, 2026 - 05:08
Jun 14, 2026 - 23:17
 0  210
రైతులకు శుభవార్త 10 పత్తి గింజల ప్యాకెట్లు ఉచితం

 తిరుమలగిరి 14 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిసర ప్రాంత రైతులకు హై డెన్సిటీ పత్తి సాగు చేసే రైతులకు ప్రభుత్వం 10 ప్యాకెట్లు పత్తి విత్తనాలు  ఉచితంగా  పంపిణీ చేస్తాం అని ఏవో నాగేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు   ఆసక్తి గల రైతులు వెంటనే ఫోన్ లో సంప్రదించగలరు తిరుమలగిరి క్లస్టర్  ఏ ఈ ఓ మహిత-9492390223. జలాల్పురం క్లస్టర్ ఏఈఓ భవ్య-7815961840

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి