మాలిపురంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Apr 11, 2026 - 22:47
 0  5
మాలిపురంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

తిరుమలగిరి 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ 

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్  డాక్టర్ నల్ల మాస కృష్ణ హైకోర్టు అడ్వకేట్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ మాలిపురంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అలాగే ప్రతి ఒక్క యువతకు మంచి అవకాశం యువకులు అందరూ పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రఘునందన్ రెడ్డి మరియు సిఐ  నాగేశ్వరరావు  మరియు ఆరో వార్డ్ కౌన్సిలర్ కేసిడి కవిత వెంకటరెడ్డి  మరియు ఐదవ వార్డు తిరుమన యాదగిరి  తిరుమలగిరి ఎస్ఐ  వెంకట్ రెడ్డి 15వ వార్డు కౌన్సిలర్ త్రిశూల్ నాగారం ఎస్ఐ  బాలకృష్ణ రంజిత్  గుండ్ల శేఖర్ దిలీప్ నవీన్ సంతు జలంధర్ తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి