భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమంలో ఎర్రమళ్ళ రాములు

Apr 14, 2026 - 15:39
 0  1
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమంలో ఎర్రమళ్ళ రాములు

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమంలో ఎర్రమళ్ళ రాములు అతిథిగా పాల్గొని దేశాన్ని పరిపాలవించాలంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలుగా విభజించి వాటిని సమన్వయపరిచే లా చర్యలు తీసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రానికి ముందే ప్రకటించారు ఈనాడు ఉత్తరాది రాష్ట్రాల బ్రాహ్మణ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగా ఢిల్లీకి అధికారం బ్రాహ్మణులే పరిపాలించాలి అని రహస్య ఒప్పందాలతో జరుగుతున్న కుట్ర ఈ కుట్రను చేదించాలంటే దక్షిణాది రాష్ట్రాల పాలన ప్రజలు ప్రజాస్వామ్యవాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో అవగాహన చేసుకోవడానికి నియమ నిబంధనలను ఆచరించడానికి కావలసిన వనరులను సమకూర్చుకోవడానికి ఉత్తరాది రాష్ట్రాల పెద్దరికం బలంగా ఉంటుందని అందుకనే దక్షిణాది రాష్ట్రాలుగా విడగొట్టి దానికి కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా దేశంగా ప్రకటించి భారతదేశాన్ని అఖండ భారతంగా కీర్తి సాధించాలంటే రక్షణగా హైదరాబాదును కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగించాలని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఏనాడో ఆశించిన లక్ష్యం అది ఆ లక్ష్యాన్ని ఐక్యరాజ్యసమితిలో పెట్టి దక్షిణ రాష్ట్రాలుగా దక్కన్ ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల దోపిడి నుండి దక్షిణాది రాష్ట్రాలను కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఆనాడు భక్తుల శ్యాంసుందర్ గారు ఐక్యరాజ్యసమితిలో చర్చించి ఒప్పించి మెప్పించడం జరిగింది అందుకు ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా దక్షిణాది రాష్ట్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంగీకరించారు కానీ నెహ్రూ పాలనలో అది ఆటంకం ఏర్పరిచారు దక్షిణాది రాష్ట్రాలకు అధికారం కలిపితే ఉత్తరాది రాష్ట్రాల యొక్క పర్పస్ తగ్గుతుందని బ్రాహ్మణుల ఆధిపత్యం పోతుందని ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు నాశనమవుతాయని విభజన వాదం సరి అయింది కాదని కల్లబొల్లి మాటలు చెప్పి దేశాన్ని రెండు భాగాలుగా విభజించకుండా అడ్డుపడడం జరిగింది. దానికి మూల్యంగానే ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల యొక్క దోపిడికి వాళ్ల యొక్క ఆధిపత్యానికి ఉత్తరాది రా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నిరంతరం అల్లాడుతున్నారు ఉత్తరాది యొక్క ప్రాబల్యాన్ని ఉత్తరాది యొక్క కర్ర పెద్దరికాన్ని కి బలి అవుతున్నారు ఈ దుర్మార్గపు పాలన నుండి అగ్రవర్ణాల యొక్క సంబంధించిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలకు సంబంధించిన వర్గాల వారే ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారని వీళ్ళందరూ కూడా విదేశాల నుండి వలసవాదులను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బ్రాహ్మణులు కైవసం చేసుకుని వాళ్ళ ఆధిపత్యం కోసమే ఈవెన్ సోలాభి కాంప్లెక్స్ కూడా బయటకు ప్రజలకు చెందకుండా ఆ కాంట్రాక్టర్ ని పట్టుకొని మొత్తం దేశమంతా కూడా దోపిడీ చేస్తున్నారని ఇవాళ ఈ దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక అసమానతలను తొలగించనివ్వకుండా కేవలం కుల రాక్షస విధానానికి మతపతత్వాలకు మనుధర్మశాస్త్రానికి అడ్డంపట్టే విధంగా సనాతన ధర్మం పేరుతో దేశాన్ని పూర్తిగా మతతత్వంలోకి నిడుతున్నారని ఎర్రమళ్ళ రాములు భారతీయ భీమ్సేన రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు ఇకనైనా ఈ దేశంలో కుల వివక్షతను నిర్మూలించాలంటే ఉత్తరాది రాష్ట్రాల పెద్దరికాన్ని ఉత్తరాది వలసవాదుల యొక్క తీవ్ర విధానాన్ని వాళ్ళ వ్యాపారులను వాళ్ళ పెట్టుబడులను పూర్తిగా తగ్గించి వాళ్ళని ఈ రాష్ట్రాల నుండి తరిమి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దేశానికి వలస వచ్చినటువంటి వాదులు బ్రాహ్మణవాదులు వాళ్ల వారసత్వమే ఈ రోజున రకరకాల వృత్తుల్లో రకరకాల వ్యాపారాలలో కుండిపి నుండి పూలదండ వరకు మొత్తం పూర్తిగా వాళ్లకి ఆధిపత్యం లోనే పెట్టుకొని దోపిడికి గురి చేస్తున్నారని ఈ దోపిడీ పీడనాల నుండి ప్రజాస్వామ్య వాదులందరూ రక్షించబడాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడబడాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే మనమందరం ఒకటే ఒకే తల్లి బిడ్డలు ఒకే నీటి వారసులం ఒకే నీళ్లు తాగే భరతమాత బిడ్డలుగా కొనసాగాలంటే రెండు దేశాలుగా విడిపోవడంలో నష్టమేమీ లేదని ఈ దేశానికి ఎప్పటికి కూడా ఎడబాటు వారు ఉండదని అందుకని మనం మన ఈ దేశ పాలకుల యొక్క నీచ నికృష్ట దౌర్భాగ్యపు మతతత్వానికి వినాశనానికి పూర్తిగా కావాలని దక్షిణాది రాష్ట్రాల ఏర్పాటు కోసం ఎంతటికైనా త్యాగాన్ని చేసే విధంగా ప్రయత్నాలు చేయాలే తప్ప ఈ ఉత్తరాది రాష్ట్రాల దూపిడికి బానిసత్వానికి లోబడకూడదని వాళ్ళు చేసిన మతాలే వాళ్ళు తెచ్చిన మూసా వాదాలే వాళ్ళు చేస్తున్న మూర్ఖపు విధానాలకు హిందూ తత్వాలకు మూర్ఖత్వం మతమౌడ్యం పేరుతో చైతన్యవంతమైన దక్షిణాది రాష్ట్రాల యొక్క అభివృద్ధిని పూర్తిగా అణిచిపెట్టబడుతుందని ఈ కారణంగానే వెనుకబడుతున్న రాష్ట్రాలుగా మనం అడుక్కుతినే రాష్ట్రాలుగా మారుస్తున్నారని ఇకనైనా దక్షణాది రాష్ట్రాలు ఐక్యం కావాలని వాటి కోసం మన వంది ప్రాంతాలలో భాష లింగ భేదాలు లేకుండా ప్రాంతానికి సంబంధించిన ఐక్యతకుత్తో దక్షిణాది దక్షిణాది దేశంగా నామకరణం చేసుకొని మనమంతా ఒకే తల్లి బిడ్డలం ఒకే జాతి పక్షులం నీటి తాగే బిడ్డలుగా మనమందర ఐక్య పోరాటానికి కొనసాగించి ఉత్తరాది పెద్దరికాన్ని నేలమట్టం చేసి మన హక్కులు మనం కాపాడుకొని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం మన వంతు పాత్రను ఐక్యతతో సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ భీమ్సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రమల రాములు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333