ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాలపై అవగాహన సదస్సు

Apr 28, 2026 - 19:42
 0  2
ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాలపై అవగాహన సదస్సు

జోగులాంబ గద్వాల జిల్లా కాకులవరం గ్రామంలో ఆపరేషన్ మెర్సి ఇండియా ఫౌండేషన్ ( ఓ ఎం ఐ ఎఫ్ ) ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ నారాయణ  అధ్యక్షతన ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
 ముఖ్యంగా ప్రజలకు లేబర్ కార్డ్స్, సమృద్ధి సంయోజన ఇన్సూరెన్స్ గూర్చి వివరించారు.  అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో వాటి వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ఉప సర్పంచ్ ఎం డి రాజక్( ఓ ఎమ్ ఐ ఎఫ్ ) మండల కోఆర్డినేటర్స్ వి అనురాధ పౌల్ హెల్త్ వర్కర్స్ మరియు ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333