ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నిన్న అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఘటన.
వ్యక్తి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.
ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..