తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా పర్యటన భాగంగా గద్వాల జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్. జిష్ణుదేవ్ వర్మ * *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.