కాసం పావని కుటుంబాన్ని కి మాజీ మంత్రి మాజి ఎమ్మెల్యే ల పరామర్శ.
నాగారం ఆగస్టు 17:- నాగారం మండల పరిధిలోని డి కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం పావని ఇటీవలే మృతి చెందగా శనివారం మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఉన్నత మండలి చైర్మన్ నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి లు కుటుంబాన్ని సందర్శించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
దాడిలో గాయపడ్డ మృతురాలి తల్లిదండ్రులు కాసం సోమయ్య కాసం మంజులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య బి ఆర్ ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబు చిల్లర చంద్రమౌళి ఈదుల కిరణ్ కుమార్ మాజీ సర్పంచ్ యారాల నరసింహారెడ్డి కూరం వెంకన్న మంచినీళ్ల మహేందర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాఠశాల పెద్ద లింగయ్య సంపేట అశోక్ తంగేళ్లపల్లి సతీష్ గైగుల అంజయ్య ఉప్పలయ్య గంగయ్య ఎల్లయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.