ఇందిరమ్మ ఇండ్లు మంజూరు.

పంచాయతీ కార్యదర్శి ఏ రవి గౌడ్.

Jun 15, 2026 - 15:19
Jun 15, 2026 - 15:20
 0  0
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు.

జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలం చాగాపురం గ్రామానికి ఇప్పటివరకు 22 ఇందిరమ్మ గృహాలు మంజూరైనట్లు పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్ తెలియజేశారు. మంజూరైన ఇందిరమ్మ గృహాలలో ఇద్దరు నిర్మాణం చేపట్టనందువలన వారి గృహాలను డిలీషన్ కొరకు కలెక్టర్ కి పంపినట్లు ఆయన తెలిపారు. 20మంది లబ్ధిదారుల గృహాలు బేస్మెంట్ లెవల్కు వరకు నిర్మాణం చేసుకున్నట్లు 6 లబ్ధిదారులు నిర్మాణం చేపట్టలేదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో పురుషుల పేరు మీద గాని మహిళల పేరు మీద కాని దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తు ఇందిరమ్మ ఇల్లు కొరకు  లబ్ధిదారుగా దరఖాస్తు చేశారో వారి పేరు మీద శాంక్షన్ ఇవ్వబడునని ఆయన తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333