76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు

Jan 26, 2025 - 21:47
 0  9
76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు

76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కొత్తపల్లి ఆంజనేయులు

జోగులంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ సమీపంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యాలయం నందు 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు ఆలియాస్ అంజి.  ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులకు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏజెంట్లకు 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇట్టి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333