**శ్రీమతి స్వర్ణలత భౌతిక గాయానికి పూలమాలలు వేసి""ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్యులు*

తెలంగాణ వార్త ప్రతినిధి పోలేరు : భైరవునీ పల్లి గోళ్ళ శ్రీనివాస్ గారి శ్రీమతి స్వర్ణలత భౌతిక గాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఆర్యవైశ్యులు
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు
మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ జిల్లాసెంట్రల్ బ్యాంక్, ఖమ్మం
DCCB డైరెక్టర్ డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు
వాసవి భవన్ అధ్యక్షులు మా టూరి
సుబ్రహ్మణ్యం
మాజీ వర్తక సంఘం అధ్యక్షులు యర్రా నాగేశ్వరరావు
పట్టణ కోశాధికారి తెల్లా కుల అశోక్ స్వర్ణలత గారికి సంతాపం తెలియజేయడం జరిగినది వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించడం జరిగినది