మురికి కూపంగా మారిన కృష్ణా పుష్కర ఘాట్లు

Dec 22, 2025 - 18:49
 0  12
మురికి కూపంగా మారిన కృష్ణా పుష్కర ఘాట్లు
మురికి కూపంగా మారిన కృష్ణా పుష్కర ఘాట్లు

 జోగులాంబ గద్వాల 22 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఎర్రవల్లి బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాట్లు దుర్గంధంగా మారాయి. నదీ స్నానానికి వచ్చే భక్తులు ఇక్కడ పాత దుస్తులను వదిలేసి వెళుతున్నారు. కనీసం పరిశుభ్రత పాటించాలని ఇంగిత జ్ఞానం కూడా లేని పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ లో దగ్గర ప్రత్యేకంగా పర్యవేక్షణ లేకపోవడంతో మురుగునీటిని తలపిస్తున్నది. సంబంధిత అధికారులు స్పందించి పరిశుభ్రంగా చేయాలని భక్తులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333