నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన బిజెపి సీనియర్ నాయకులు
జోగుళాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన బిజెపి సీనియర్ నాయకులు శాంతికుమార్ గారు ఆదివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బిజెపి సీనియర్ నాయకులు శాంతి కుమార్ గారి నివాసంలో జోగుళాంబ టీవీ సీఈఓ, బి.గిరి బాబు గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు..ముందుగా జోగులాంబ టీవీ సీఈవో వారికి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు మరియు.. జోగులాంబ టీవీ మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ రిపోర్టర్ స్వామి, కెమెరామెన్ పరమేశ్వర్ నాయుడు, భీమేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు...