నిరుపేదలకు వంట సామాగ్రి చీరలకు దుప్పట్లు పంపిణీ"ఈదులపురం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్

Oct 15, 2024 - 16:04
Oct 15, 2024 - 18:16
 0  12
నిరుపేదలకు వంట సామాగ్రి చీరలకు దుప్పట్లు పంపిణీ"ఈదులపురం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్

నీరుపేదలకు వంట సామగ్రి,చీరలు,దుప్పట్లు పంపిణీ. పాలేరు నియోజకవర్గం,ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ,వరంగల్ క్రాస్ రోడ్. ఇటీవల వరద ముంపునకు గురైన జలగం నగర్ కి చెందిన నిరుపేద పది కుటుంబాలకు ఉమ్మనేని సేవ ఫౌండేషన్ ఫౌండర్స్ దామ.స్వరూప,కోటేశ్వరరావు వారిచే పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ గార్లు ఈ రోజు వరంగల్ క్రాస్ రోడ్ నందు నిరుపేదలకు వంట సామగ్రి,దుప్పట్లు,చీరలు పంపిణీ చేయడం జరిగింది.నిరుపేదలు ఉమ్మినేని సేవ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళబండి.బేబీ,రాయల.కృష్ణవేణి,గన్నోజు.గోవిందమ్మ,అబ్బోజు.వర్షిత తదితరులు పాల్గొన్నారు?

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State