ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో  చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Apr 28, 2026 - 19:43
 0  1
ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో  చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నిన్న అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఘటన.

 వ్యక్తి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.

 ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

 ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్  బృందం తనిఖీలు.

 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333