దశదినకర్మలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గుండా శ్రీను        

Feb 6, 2026 - 19:44
Feb 7, 2026 - 02:20
 0  8
దశదినకర్మలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గుండా శ్రీను        

శాలిగౌరారం 06 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–  నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామానికి చెందిన కారంపూరి లింగయ్య తండ్రి కారంపొరి సత్తయ్య గత కొన్ని రోజుల క్రితం మృతి చెందడం జరిగింది.వారి దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మాజీ సర్పంచ్ మండల రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షులు గుండా శ్రీనివాస్, గుండా రాము గురజాల బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కె కమలాకర్ బిఆర్ఎస్ మండల నాయకులు రాచకొండ గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333