డబ్బులు తీసుకొని అయోధ్య రామ మందిరంలో ఉద్యోగాలు
విరాళాల దొంగతనం కేసులో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవకతవకలు దీంతో ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలపై, వారి లావాదేవీలపై నిఘా పెట్టిన పోలీసులు నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా ఇంట్లో నుండి రామరాజ్య కోశ్ అనే పేరుతో ఉన్న విరాళాల హుండీ స్వాధీనం దానిపై పేటిఎం క్యూఆర్ కోడ్ కూడా ఉండడంతో ఆన్ లైన్ లో డబ్బు దోపిడీ కూడా జరిగినట్లు గుర్తింపు