చెరువును తలపిస్తున్న పశుసంవర్ధక శాఖ కార్యాలయం

Jun 3, 2024 - 19:56
 0  4
చెరువును తలపిస్తున్న పశుసంవర్ధక శాఖ కార్యాలయం

జోగులాంబ గద్వాల3 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.  సోమవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది.దాదాపు మోకాలు లోతు నీరు నిలచడంతో కార్యాలయంకు వెళ్లే అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని  ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333