చిలుకూరు మండల నూతన సమాచార హక్కు రక్షణ చట్టం 2005 కమిటీ ఎన్నిక.

Apr 23, 2026 - 16:25
Apr 23, 2026 - 16:26
 0  3
చిలుకూరు మండల నూతన సమాచార హక్కు రక్షణ చట్టం 2005 కమిటీ ఎన్నిక.

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీ ని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల గౌరవ సలహాదారు అమరబోయిన వీరబాబు, బత్తుల శీను ఆధ్వర్యంలో చిలుకూరు మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చిలుకూరు మండల ఆర్టిఐ ప్రెసిడెంట్- నూకపంగు వినోద్ 

వర్కింగ్ ప్రెసిడెంట్- కందుకూరు వంశీ క్రిష్ణ 

వైస్ ప్రెసిడెంట్-మండవ వీరబాబు 

జనరల్ సెక్రటరీ-మల్లెపంగు ఉపేందర్ 

జాయింట్ సెక్రెటరీ-కందుకూరి కృష్ణమూర్తి 

ఆర్గనైజర్-షేక్ మీరా 

కో ఆర్గనైజర్-కోల శ్రీను 

కోఆర్డినేటర్-సిద్దెల రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333