ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని ఎద్దుల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన

Jun 11, 2025 - 20:15
 0  10
ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని ఎద్దుల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన
ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని ఎద్దుల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన

- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...

- మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్....

జోగులాంబ గద్వాల 11 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పట్టణంలోని 8వ వార్డ్ మాజీ కౌన్సిలర్ జయమ్మ కోటేష్ మరియు 23వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కబీర్ దాస్ అనిత డిటిడిసి నర్సింహులు అధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని ఎద్దుల ఊరేగింపు కార్యక్రమాన్నికి ముఖ్య అతిధులుగా *జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్.... హాజరై బసవన్న లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు...ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతులు సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని, అదేవిధంగా ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడి పంటలు అధిక మొత్తంలో లాభాలు రావాలని కోరుకున్నారు...ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  మాజీ కౌన్సిలర్లు భాస్కర్ యాదవ్, ఎల్లప్ప, మహేష్,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి,పులిపాటి వెంకటేష్,ఆనంద్ ,రంజీత్,అరగిద్ద బాలకృష్ణ నాయుడు,జనార్థన్,జయకృష్ణ,కౌసర్ బేగ్,దడవాయి నర్సింహులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333