ఉత్తమ డిప్యూటీ తాసిల్దార్ లాలుకు సన్మానం*

Feb 3, 2025 - 22:10
Feb 4, 2025 - 08:17
 0  44
ఉత్తమ డిప్యూటీ తాసిల్దార్ లాలుకు సన్మానం*

ఉత్తమ డిప్యూటీ తాసిల్దార్ లాలుకు సన్మానం తెలంగాణ వార్త

పెన్ పహాడ్ ఫిబ్రవరి 3 పెన్ పహాడ్ మండలం మండలంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ (నయాబ్) తాహసిల్దార్ దారావత్ లాలు నాయక్ 76వ గణతంత్ర దినోత్సవం లోఉత్తమ డిప్యూటీ తాసిల్దారుగా ప్రశంసం అందుకున్న సందర్భంగా రెవిన్యూ ఉద్యోగులు మండల కేంద్రంలోని మండల తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు సందర్భంగా రెవిన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉండి విధులు నిర్వహించే వారిని, మృదుస్వభావి, సిబ్బందితో కూడా స్నేహపూర్వకము నుండి విధులు బాధ్యతగా నిర్వహించే వారిని గుర్తు చేశారు. సన్మాన కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాద, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు రంజిత్ రెడ్డి, అజీజ్ ఉన్నిష ఎంపీ ఎస్ఓ రాధ, జూనియర్ అసిస్టెంట్లు హజార్ ఉద్దీన్, నజీర్ , పుష్ప, సునీత,తోటి రికార్డ్ అసిస్టెంట్ పి సైదులు, ఎం సైదులు సిహెచ్ సైదులు, కంప్యూటర్ ఆపరేటర్స్ సలీమ్ ,టి.శివ , సిబ్బంది, ఈదయ్య, శేఖర్ ,గురవయ్య పిచ్చమ్మ,ఉద్యోగులు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు..

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State