అడిగిన వెంటనే స్పందించి మసీద్ కు కాంపౌండ్ వాల్ శాన్షన్ చేసిన మంత్రి సీతక్క కి ధన్యవాదములు తెలిపిన గ్రామ ప్రజలు
అడిగిన వెంటనే స్పందించి మసీద్ కు కాంపౌండ్ వాల్ శాన్షన్ చేసిన మంత్రి సీతక్క కి ధన్యవాదములు తెలిపిన గ్రామ ప్రజలు
మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం సోదరిమణులు...
తెలంగాణ వార్త మార్చి 17 : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోకన్న ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి సూచనల మేరకు,
మంగపేట మండలం లోని దొమేడా గ్రామం లోనీ మసీద్ కు చుట్టూ ప్రహరీ గోడా కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క కి తెలియజేసిన వెంటనే స్పందించి 6 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయగా ఈరోజు నిర్మాణ పనులను మత పెద్దలు మొల్ సాహెబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులచే ప్రారంభించారు అనంతరం మంత్రి సీతక్క చిత్ర పఠనికి పాలాభిషేకం చేసిన ముస్లిం సోదరిమనులు అదేవిధంగా...
రంజాన్ పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం లకు ఇది చాలా పవిత్రమైన నేల గా వారు భావిస్తారు ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం చే ముస్లిం కుటుంబాలకు తోఫా కిట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి పంపగా కాంగ్రెస్ పార్టీ నాయకులచే వారికీ అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో..
జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, మాజీ pacs చైర్మన్ తోట రమేష్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్ర బాబు,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సంబశివారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమరం బాలన్న,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ పల్నాటి సంతోష్, మాజీ ఎంపీటీసీ కొమరం సారయ్య, గ్రామ అధ్యక్షులు సప్పిడి వెంకటేశ్వర్లు, మహ్మద్ ఆశీ, అచ్చలు, కొమరం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు...