కలెక్టర్ దంపతులకు కూతురు.

Jul 3, 2026 - 14:25
 0  5
కలెక్టర్ దంపతులకు కూతురు.

జోగులాంబ గద్వాల 3 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెండోసారి తండ్రి అయ్యారు. కలెక్టర్ దంపతులకు మొదటిసారి కుమారుడు జన్మించగా, గురువారం కూతురు పుట్టారు. ఈ శుభవార్తను పురస్కరించుకొని  పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుమార్తెను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333