ఉద్యోగం లేదని మనస్థాపంతో నిరుద్యోగి ఆత్మహత్య
నిజామాబాద్ - సిరికొండ మండలంలొని గడ్కోల్ గ్రామానికి చెందిన దొమ్మటి నితిన్(27), ఎంబీఏ పూర్తి చేసి, ఇప్పటి వరకు ఉద్యోగం లభించకపోవడంతో బాధతో అటవీ ప్రాంతంలో చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య
మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333