సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏఎస్ఐ 

Jul 23, 2024 - 22:00
 0  129
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏఎస్ఐ 

నాగారం జూలై 23:- సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ ఎస్ ఐ వెంకట్ రాములు అన్నారు. మంగళవారం క్రాస్ రోడ్ వద్ద ప్రజలకు సైబర్ నేరాలు మాదకద్రవ్యాల నివారణ పై అవగాహన కల్పించారు. అనుచిత ఫోన్ కాల్స్ ను మెసేజ్లను నమ్మి మోసపోవద్దని గుర్తు తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ ఎల్లయ్య రవీందర్ హోంగార్డ్స్ వీరు నాయక్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333