రంజాన్ పర్వదినం సందర్బంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన
మాజీ మంత్రివర్యలు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి..
పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు పలించాలి..
త్యాగాలకు, మతసామరస్యానికి ప్రతీక రంజాన్..
తెలంగాణాలో కుల.మతాల ఐక్యతను పెంచిన ఘనత కెసిఆర్ ది..
అయన హయాంలోనే పండుగల ప్రాధాన్యత పెంచుకున్నం..
అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నాం..
గాంధీ లాంటి మహనీయుల కళలు సాకారం చేసిన నాయకుడు కెసిఆర్..
గంగా జామున తహజీబ్ లా తెలంగాణాలో అన్నీ మతాలు కలిసిమెలసి జీవిస్తున్నాం..
గత పన్నెండ్లుగా పండుగలన్నీ ప్రశాంతవతావరణంలో ఆనందంగా జరుపుకుంటున్నాం..
ఇదే సంసృతిని ముందుతరాలకు అందేలా కొనసాగించుకుందాం..
ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..
ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు..