భూభారతి చట్టం అవగాహన సదస్సులో""నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు గుండా బ్రహ్మ

Apr 18, 2025 - 10:11
Apr 18, 2025 - 14:05
 0  8
భూభారతి చట్టం అవగాహన సదస్సులో""నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు గుండా బ్రహ్మ

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :  నేలకొండపల్లి లోని, భూ భారతి చట్టం,అవగాహన సదస్సులో తెలంగాణ వార్త ప్రతినిధితో, గుండా బ్రహ్మం,తెలంగాణ రాష్ట్రంలో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ధరణి పోర్టల్ , రద్దు పరచి,IAS అధికారులు,రైతు సంఘం నాయకులతో చర్చించి, భూ భారతి, అనే పోర్టల్ ను ప్రవేశపెట్టడం జరిగింది, దీని వలన పెండింగ్ లో ఉన్న మీ సేవలో,దర ఖాస్తులు, తహసీల్దారి ద్వారా, క్లియర్ అయ్యేందుకు , ఎసులుబాటు, కల్పించడం ,జరుగుతుంది, రైతులకు, చిన్న చిన్న సమస్యలు ఉంటే , మండల తాసిల్దార్ గారు, క్లియర్ చేసే అవకాశం కల్పించుట జరిగింది, భూ భారతిచట్టాన్ని, అమలు చేయటం కొరకు, తెలంగాణ రాష్ట్రంలో, పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి మండలా, ఎంపిక చేయటం పట్ల, శ్రీ రేవంత్  కి, రెవిన్యూ మంత్రి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, మండల ప్రజలు, ధన్యవాదాలు ,తెలియజేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం, ప్రతి కుటుంబా నికి సన్నబియ్యం, కార్యక్రమం, అర్హులైన అందరికీ, రేషన్ కార్డు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు,2,00, 000లో పూ, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు,ఇచ్చే విధంగా, అర్హులైన ప్రతి ఒక్క, కుటుంబానికి , ఎన్నికల ముందు ఇచ్చిన, హామీలను, ప్రభుత్వం ఏర్పాటు, అయినా 18నే లాల, లో పే , మరెన్నో పథకాలు , విజయవంతంగా,అమలు చేయడం జరుగుతుంది, మరికొన్ని పథకాలు ప్రాసెస్ లో ఉన్నవి, రాష్ట్రంలో ప్రజలందరూ,BRS పార్టీని, వ్యతిరేకించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రైతులు ,ప్రజలు, మద్దతు తెలియజేయటం జరుగుతుంది, పాలేరు, నియోజకవర్గ, ప్రజలను, రైతులను, కార్యకర్తలను, శ్రీ పొంగులేటి శ్రీనన్న, కంటికి రెప్పలా, చూసుకోవడం జరుగుతుంది, జై కాంగ్రెస్, జై పొంగులేటి, జై దయాకర్ రెడ్డి       

పొంగులేటి టీం 

గుండా బ్రహ్మం, చిట్టెం శెట్టి వెంకటేష్

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State