నేను" అనే అహం నుండి... "మనం" అనే ఆశయంలోకి రండి!

Jan 7, 2026 - 21:28
Jan 8, 2026 - 16:05
 0  27
నేను" అనే అహం నుండి... "మనం" అనే ఆశయంలోకి రండి!

తెలంగాణ వార్త ప్రతినిధి "నేను" అనే అహం నుండి... "మనం" అనే ఆశయంలోకి రండి!* *సమ సమాజ స్థాపన కోసం సంఘజీవులుగా జీవిద్దాం!!* విద్యార్థి యువజనలకు ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ...! *ఓ యువతరమా.... నేను నుంచి మనంలోకి... రండి...!!* *సమ సమాజ స్థాపన కోసం సంఘజీవులుగా జీవిద్దాం....!!!* కమ్యూనిస్టు, విప్లవకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పిలుపు మనం కతికే మెతుకు ఎవరో పండించింది. మనం బతికే బతుకు ఎవరో రూపొందించింది. మనం నివసించే ఇల్లు ఎవరెవరో నిర్మించింది. మనం కట్టే బట్ట వేరేవలో నేసింది. మన మనుగడ వాస్తవానికి ఎందరిపైనో ఆధారపడింది. అదుకే మనిషిని సంఘజీవి అని పేర్కొన్నారు... ప్రముఖ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు 'వర్తమాన' బహిరంగ నక్సలైట్ గా ప్రజాస్వామిక పోరాటాలలో నిరంతరం నిరుపేదల హక్కుల కోసం పోరాటం కొనసాగించే కార్మిక వర్గ బోరపుత్రుడు.... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ గా పేరుగాంచిన ప్రపంచంలోనే అతి పొడవైన పేరు కలిగిన తెలుగు రాష్ట్రాల ప్రజా ఉద్యమకారుడు.... కామ్రేడ్ జైహింద్ భారత్ క్రాంతి త్రినేత్రుడు రుషిదేవ్ బోరన్న జె కె ఆర్ గారి.... జైశ్రీరామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ లెనిన్ రాజ్ జె ఎస్ ఆర్ సార్ చెప్పినట్టు- మనిషి చెట్టునుంచి పచ్చదనాన్ని, నిప్పునుంచి వెచ్చదనాన్ని' తోడుగుతెచ్చుకుంటూ 'బతుకువాసనను పీల్చుకుంటాడు'. సంఘం చెక్కిన శిల్పాలు చలనచిత్ర నటీనటులందరూ నిజానికి సంఘం చెక్కిన శిల్పాలు.' మన అభిమానానికి పాత్రులు కావడం వారిదే కాదు. వేరేవాడి అదృష్ట హస్తాల చేయూత అందుకు కారణం అవుతుందనీ తెలిపారు జైహింద్ భరత్ ... రూప రేఖలు చక్కదిద్దేవారు రకరకాల హంగులదేవారు మాట పాట ఆట... అన్నింటా వారికి మద్దతిచ్చేవారు- ఇలా ఎందరో చక్కగా చెక్కగా చివరకు ఆ శిల్పం మన కంటికి విందు చేస్తోందనీ క్రాంతి త్రినేత్రుడు పేర్కొన్నారు. అనుభవాలే అతడి గురువులు కాగితాలేన్నెన్ని పితికితే కవిత ఒలికేను చుక్కెరలా, అనుభవాలెన్నన్ని అలికితే ఆత్మ మొలిచెను మొక్కలా' అని పేర్కొన్నారు రుషిదేవ్ బోరన్న.... ఎందరెందరో చచ్చి బతికితే ఒక చలనచిత్రం బట్ట కడుతుంది. నటులకు వేరు తెస్తుంది. చాలా సందర్భాల్లో తనను తొక్కినవారిని, తనకు మొక్కినవారిని గుర్తుంచుకున్నంత స్పష్టంగా మనిషి తనను శిల్పంగా చెక్కినవారిని గుర్తించలేకపోవడం, గుర్తుంచుకోకపోవడం- బాధ కలుగుతుందని పేర్కొన్నారు బాధితుల బంధువు బహుజన రాజ్య స్వప్నికుడు కామ్రేడ్ భరత్ ఋషిదేవ్ బోరన్న జే కే ఆర్ గారి జైశ్రీరామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెడ్సన్ లెనిన్ రాజ్ జె ఎస్ ఆర్ సార్ . సమాజం ఒక దీపం 'స్నేహం పూరంబులో ప్రకాశించి మించె... మానవులు నిల్చికొన్న సమాజం దీపము! అది చెదరి, చింది పంకిలమైనది' అని రాయప్రోలు చింతించింది- దాని గురించే... అని పేర్కొన్నారు జె కే ఆర్ గారి జేఏఎస్ఆర్ సార్ 'మాటల- ఉమ్మడి కావాలి, కలయికలు- సమష్టి కావాలి, మనసులు- ఏకం కావాలి, హృదయాలు- చేరువ కావాలి, సంకల్పాలు కలవాలి, సంఘటితం కావాలి...' అంటూ ఈరోజు దేశ ప్రధానికానికి రాసిన జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్ బహిరంగ బహిరంగ లేఖ మనిషిని హెచ్చరించింది- ఆ ప్రమాదాన్ని ఓహించే! ఈ భావాలన్నింటినీ చేర్చి 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే చిన్న సూత్రిగా పేర్కొన్నారు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ 8328277285 *సంఘజీవిగా బతకండి* నలుగురితో కలిసి నడవాలని మన పెద్దలు చెప్పిన మాటలకు అర్థం- అయిదోవాడి జోలికి పోరాదని కాదు, సంఘజీవిగా బతకమనే! బతుకు బాటలో ఆ నలుగురూ తోడు నిలుస్తారు, మరణయాత్రలో పాడే మోస్తారని అంతరార్థం.... అని తెలిపారు కామ్రేడ్ సుభాషన్న 'నడవకుమీ తెరువొక్కట, నడువకుమీ పరుల మనసు నొప్పగ సుమతీ' అని బద్దెనకవి చెప్పినా, సృజనముల చెలిమి చాలించవగా రాదు, ప్రకృతి నెరిగకున్న బిక్కి లేదు...' అనే వేమన కవి చెప్పినా- వేడుకందితేను, ప్రకృతితోను బంధం వెంచుకొమ్మనేదే దాని ఆంతర్యం.... అని పేర్కొన్నారు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు.... ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడినదే 'ప్రజాస్వామ్యం' అన్నారు అబ్రహాం లింకన్. సమాజం అనే మాటకూ అదే నిర్వచనం. సామాజిక జీవనమంటే- 'నేను' అనే సందులోంచి 'మనం' అనే సందులోంచి 'మనం' అనే రహదారిలోకి ప్రయాణం.... అని అభివర్ణించారు కార్మిక వర్గ బోరపుత్రుడు.... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు.... కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్.... 'వర్ణభేదములెల్ల కల్లయి, ఎల్లలోకము ఒక్కటి ఇల్లయి' అనే అద్భుత భావన వెనక సమైక్య జీవన సరాగ మాలికే- మహాకవి గురజాడ కోరిక. 'మనసు ఒక్కటే మనుషులుండి అన్నదమ్ములవలెను జాతులు, మతములన్నియు మేలగవలెనోయ్' అన్నది జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ప్రగాఢ వాంఛ. 'అవసరాల కోసమే కాదు, ఆరోగ్యం కోసమూ సామాజిక బంధం తప్పనిసరి' అంటున్నారు సామాజిక పరివర్తకుడు... సమ సమాజ స్వప్నికుడు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ఆధునిక జీవనసరళి మనిషిపై నానాటికే ఒత్తిడి వెంచుతూ పోతున్న నేపథ్యంలో- సామాజిక బంధం వల్ల ఏర్పడే సానుకూల ప్రభావమే ఆ ఒత్తిడికి విరుగుడని కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు గారి అభిప్రాయం. పువ్వు పువ్వు కలని పూదండగా మారి మురిపెమెంటు కంరమునకు తెచ్చె! కలసి కట్టుటనము కలిమికి కాణాచి' అని ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు... 9848540078 - సమాజంతో సాన్నిహిత్యం ఆరోగ్యానికి మేలు చేస్తోందని ప్రజాతంత్ర ఉద్యమకారుడు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ విద్యార్థి యువజన ప్రజానీకానికి రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. దాని వల్ల 'మనసు మీద జబ్బు మరక పడు' జైహింద్ భరత్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్... జే కే ఆర్ గారి.... జైశ్రీరామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ లెనిన్ రాజ్... అటువంటి హితబోధకు బాటలు వేయడమే.... విద్యార్థి, యువజన ప్రజల తక్షణ కర్తవ్యం... ప్రజలందరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు వర్ధిల్లాలి...! ఈర్ష దేశం అసూయ అహంకారం పతనం కావాలి...!! ప్రేమ దయ శాంతి సహనం సౌమ్యం కలకాలం వర్ధిల్లాలి అని పేర్కొన్నారు ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ "నేను" అనే అహం నుండి... "మనం" అనే ఆశయంలోకి రండి! సమ సమాజ స్థాపన కోసం సంఘజీవులుగా జీవిద్దాం!! సమ సమాజ స్థాపన కోసం వ్యక్తిగత అహంకారాన్ని వదిలి, సమూహంగా పనిచేయాలని ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్... సంఘజీవులుగా జీవించడం ద్వారా సమాజంలో సమానత్వం మరియు సామరస్యం సాధించవచ్చని తెలుగు రాష్ట్రాల ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు... కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి... సామాజిక పరివర్తకుడు... కామ్రేడ్ జైహింద్ భరత్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బో ర దేవాన్ష్ జె కె ఆర్ గారి.... జైశ్రీరామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ లెనిన్ రాజ్ మరిన్ని వివరాలకు సంప్రదించగలరు.... 9848540078 8328277285