నూతన వధూవరులను ఆశీర్వధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Mar 15, 2026 - 19:33
Mar 15, 2026 - 20:03
 0  0
నూతన వధూవరులను ఆశీర్వధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

*నూతన వధూవరులను ఆశీర్వధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు...*

తెలంగాణ వార్త మంగపేట  : మార్చి 15  ఆదివారం రోజున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ  మంత్రి ధనసరి అనసూయ సీతక్క  ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోకన్న సూచనల మేరకు,

 మండపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సోదరులు ఎర్రం స్వామి & స్వరూప ల కుమారుడు శరత్ కుమార్ & లేఖ ల వివాహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి  ఆధ్వర్యంలో హాజరై నూతన వధూవరును ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ఈ కార్యక్రమం..

జిల్లా, నియోజకవర్గం, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్