దేవాదుల ప్రాజెక్టు కోసం భూములను పరిశీలించిన ఆర్డిఓ
తిరుమలగిరి 8 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని నందపురం గ్రామానికి దేవాదుల ప్రాజెక్టులో నుంచి సాగునీరందించాలని ఉద్దేశంతో సూర్యాపేట ఆర్డిఓ వేణు మాధవరావు భూసేకరణ కోసం భూములను పరిశీలించారు. దేవాదుల కాలువ ప్రాజెక్టు కోసం తిరుమలగిరి మండలంలోని నందపురం గ్రామంలొ క్షేత్రస్థాయిలో పరిశీలించారు కార్యక్రమంలో మండల తహసిల్దార్ హరిప్రసాద్ . ఇరిగేషన్ ఏ ఇ శ్రీకాంత్, ఆర్ఐ జార్జి రెడ్డి, సర్వేయర్ అలెన్ జోసెఫ్,GPO వెంకటేశ్వర్లు పాల్గొన్నారు