దామోదర్ రాజ నరసింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..
జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ కి హృదయపూర్వక జన్మదిన సందర్భంగా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య శుభాకాంక్షలు తెలియజేశారు...