ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలను అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Jun 20, 2025 - 18:33
 0  8
ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలను అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మరిపెడ 20 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరధిలోని గిరిపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం క్రింద లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఉప సభపతి,విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్"రాంచందర్ నాయక్ ఆదేశానుసారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


   ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిలుగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు,ఉపఅధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తెలంగాణ రాష్ట్ర ఉప సభపతి,విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అదేశనుసరం ఇద్ధిరమ్మ ఇల్లు పట్టాలను అద్దచేశారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ..పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా సామాజిక న్యాయం మరియు గృహ సహాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలకడగా అమలు చేస్తుందని అన్నారు.గడచిన తొమ్మిదేళ్ల ప్రభుత్వం కాలంలో నిర్మాణానికి నోచుకోని గృహ నిర్మాణ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించి పేదవారికి తలదాచుకునే ఇల్లు కలిగించే దిశగా కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి  మరియు డోర్నకల్ ముద్దు బిడ్డ ఉప సభపతి,విప్ డాక్టర్ రాంచందర్ అభినందనలు తెలియచేసారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333