99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమాలను పరిశీలించిన డీఈవో
జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల DEO ma'am Visited, MPPS Munagala మరియు ZPHS munagala DEO పాఠశాలను సందర్శించి FLN, FLS, 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాలను పరిశీలించారు. తర్వాత క్లాస్ రూమ్ తరగతి భోధనను పరిశీలించి తగు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం పెట్టాలని శుచి శుభ్రంగా ఉండాలని తెలిపారు. FA4 మౌఖిక లో పిల్లలను ఒక నిమిషంలో పేరాగ్రాఫ్ చదువుతున్నారా అని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.