ఎండలో ఎక్కువ సేపు ఉంటే క్యాన్సర్ ముప్పు

Apr 30, 2024 - 20:17
 0  3
ఎండలో ఎక్కువ సేపు ఉంటే క్యాన్సర్ ముప్పు

ఎండలో ఎక్కువ సేపు ఉండేవారికీ క్యాన్సర్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడి కిరణాల రేడియేషన్ చర్మ కణజాలంలోని DNAకు హాని కలిగించడం.. మ్యూటేషన్ జరిగి క్యాన్సర్‌ కారకానికి ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా మెలినోమా క్యాన్సర్, బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్, స్క్రామస్ సెల్ కార్సినోమా క్యాన్సర్ వంటి వాటికి దారితీస్తుంది. అయితే ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే దీనిని అరికట్టొచ్చు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333