ALERT: నేడు 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Apr 27, 2026 - 18:10
 0  1
ALERT: నేడు 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో సోమవారం 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. 16 జిల్లాల్లోని 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333